Thursday, December 11, 2008
about me
నన్ను అర్ధం చేసుకోడానికి చాలా టైమ్ పడుతుంది . మొదటిసారి చూస్తే వీడెంటి ఇలా ఉన్నాడు అనిపిస్తుంది . అలవాటయిన కొద్దీ మంచోడేమో అనిపిస్తాను. ఇంకొంచెం దగ్గరైతే చాలా స్వీట్గా అనిపిస్తాను. ఇవి నా మాటలు కావు నా ఫ్రెండ్స్ చెప్పిన మాటలు . పుట్టాం!! ... పెరిగాం!! ... పోయాం!!... అన్నట్టు కాకుండా చేతనైనంత సాయం చేసి ఇంకో నాలుగురికి ఆదర్శంగా నిలవాలన్నది నా ఆశ. ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉంటా! భరించలేను! ఇంకా ఏమన్నా మర్చిపోతే చెప్పండి రాసుకుంటా!!!
మనసుకి నచ్చిన ఒక తోడు కనులకి వేడుక చేస్తే ఎలాంటివారికైన పరిచయం లేని పదాలపువ్వులు భావాలదారంతో కలిసి కవితల హారమై ప్రేమ మెడలో వేస్తాయి...అందుకే
బాష కరువైన మనసు చుట్టూ
భావాలు అల్లే అందాల బొమ్మరిల్లు
అలసిపోయిన హృదయం కోసం
పదాలు జల్లే పరిమళాల పన్నీటి జల్లు
నిద్దుర రాని కన్నులకోసం
కనురెప్పలు చెప్పే ముచ్చట్ల హరివిల్లు
ప్రేమలో పడ్డ గుండెల కోసం
బందాలు కట్టే అనుబందాల పొదరిల్లు
మనసుకి నచ్చిన ఒక తోడు కనులకి వేడుక చేస్తే ఎలాంటివారికైన పరిచయం లేని పదాలపువ్వులు భావాలదారంతో కలిసి కవితల హారమై ప్రేమ మెడలో వేస్తాయి...అందుకే
బాష కరువైన మనసు చుట్టూ
భావాలు అల్లే అందాల బొమ్మరిల్లు
అలసిపోయిన హృదయం కోసం
పదాలు జల్లే పరిమళాల పన్నీటి జల్లు
నిద్దుర రాని కన్నులకోసం
కనురెప్పలు చెప్పే ముచ్చట్ల హరివిల్లు
ప్రేమలో పడ్డ గుండెల కోసం
బందాలు కట్టే అనుబందాల పొదరిల్లు
Subscribe to:
Posts (Atom)